Package - II @ 7,999/-

Details

  • HTML + CSS Design
  • Responsive - Yes
  • Slider - Yes
  • Pages - Upto 8 Nos
  • Contact Form - Yes
  • Gallery Page - Yes
  • Sitemap - Yes
  • Email ID - 2 No's
  • C Panel - Yes
  • Favicon : Yes
  • Facebook Page - Yes
  • Extra Page - 400/-
  • Domain Free (.in/.com/.org)
  • Hosting Free
  • Note : Domain, Hosting 1 Year

మన కంపెనీ వివరాలను వెబ్ సైట్ లో చూచి తెలుసుకుంటున్న ఈ రోజుల్లో, వెబ్ మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రొజుల్లో బిజినెస్ కు వెబ్ సైట్ ఎంతో అవసరముందని మనకు తెలుసు, అలాంటి ఈ యుగంలో ప్రతి ఒక్కరికీ వెబ్ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ను మరియు తక్కువ ఖర్చు లో వెబ్ సైట్ కావలి అనుకునే వారి కోసమే ఈ ప్యాకేజి. ఈ ప్యాకేజి విలువ కేవలము 1999/- రూపాయిలు మాత్రమే. ఈ ప్యాకేజిను మేము ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికీ వెబ్ సైట్ ఉండాలి అన్నదే. starter package కన్నా బాగా ఉండే వెబ్ సైట్ డిజైన్ కోసం ఈ ప్యాకేజీ ఎన్నుకోవచ్చు

వెబ్ సైట్ ఎలా ఉంటాది : ఈ ప్యాకేజీ లో వెబ్ సైట్ HTML, CSS టూల్స్ ను ఉపయోగించి డిజైన్ చేయబడును. (వెబ్ సైట్ నందు, జావా స్క్రిప్ట్ బ్యానర్ మాత్రమే ఉంటాది, గాలరీ పేజి, కాంటాక్ ఫాం లాంటివి ఉండవని గమనించ గలరు ). అయితే Starter package తో పోల్చుకుంటే, దానికన్నా ఈ ప్యాకేజీ లోని వెబ్ సైట్ జావా స్క్రిప్ట్ బ్యానర్ తో చూడటానికి బాగా ఉంటాది. ప్రక్కన చూచించిన వివరాలను గమనించండి. అయితే డొమైన్ మరియు హోస్టింగ్ మా దగ్గర తీసుకున్న వారికే ఈ ప్యాకేజీ లో వెబ్ సైట్ డిజైన్ చేయబడును.
కేవలము వెబ్ సైట్ డిజైన్ మాత్రమే అయితే దానికి 1500 రూపాయిలు చెలించాలి.
కొన్ని ఉదాహరణ వెబ్ సైట్ డిజైన్లను క్రింద గమనించండి.

డబ్బులు ఎప్పుడు, ఎలా చెల్లించాలి : మీకు సంభందించిన వెబ్ సైట్ ను డిసైన్ చేయడానికి ముందే మొత్తం చెక్ రూపంలో కాని లేదా క్యాస్ రూపంలోకాని, బ్యాంకు ద్వారా కాని 50% చెలించవలెను. బ్యాలెన్స్ మొత్తం, వెబ్ సైట్ పూర్తీ అయిన వెంటనే చెలించాలి. చెక్ రూపంలో ఇచ్చినపుడు చెక్ మారిన తరువాత మీకు సంబందింసిన వెబ్ సైట్ డిజైన్ చేయడము జరుగుతుంది

వెబ్ సైట్ తయారు చేయు కాల పరిమితి : 4 పని దినములు

గమనిక : ఎటువంటి పరిస్తితుల్లో తీసుకున్న డబ్బు తిరికి వాపస్ యివ్వబడదు.

డొమైన్, హోస్టింగ్ కాల పరిమితి : 1 సంవత్సరము.

Templates

Sample Websites